BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 17 May 2026, 02:36 pm
Posted by : కూనురు మధు

కాల్చొద్దు భూసారానికి తీవ్ర నష్టం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
17 May, 2026 - 02:36 PM
311 వీక్షణలు

కాల్చొద్దు భూసారానికి తీవ్ర నష్టం : వ్యవసాయ అధికారి గిరిబాబు NTODAY NEWS చిట్యాల 

వరి కోతల తర్వాత పొలాల్లోని కొయ్యలు, గడ్డిని తగలబెట్టడం పర్యావరణానికి, భూసారానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు హెచ్చరించారు. రైతులు ఈ చర్యను వెంటనే నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల మట్టిలోని తేమ ఆవిరైపోతుంది, మిత్రపురుగులు నశిస్తాయి, మరియు మట్టి గట్టిపడి దున్నడం కష్టమవుతుంది. పొగ, బూడిద వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.

​ప్రత్యామ్నాయాలు: వరి కొయ్యలను చిన్న ముక్కలుగా చేసి, డీకంపోజర్ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సాయంతో భూమిలో కలిపి దున్నితే అది సేంద్రియ ఎరువుగా మారుతుంది. అని అన్నారు. వరికోయ్యలను  వీటిని పశువుల మేత, వర్మి కంపోస్ట్, బయోగ్యాస్, పుట్టగొడుగుల (మష్రూమ్) సాగు, పేపర్ మరియు బయో ఇంధన తయారీలో ఉపయోగించవచ్చు.

​వరి కొయ్యలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, రైతులు ఈ విధానాన్ని మానుకొని భూసారాన్ని రక్షించుకోవాలని ఆయన కోరారు.