BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 August 2026, 08:46 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి – 100% జీతం చెల్లించాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Aug, 2026 - 08:46 AM
55 వీక్షణలు

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి – 100% జీతం చెల్లించాలి...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

మా ప్రధాన డిమాండ్లు:

1. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి.

2. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% జీతం/సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

3. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఎక్స్‌గ్రేషియా మరియు ఇతర సహాయాన్ని అందించాలి.

4. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సముచిత వేతనం, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలి.

5. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలి.

“కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి!”

“సమాన పనికి సమాన వేతనం – 100% జీతం అమలు చేయాలి!”

“విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలి!”

మా హక్కుల సాధన కోసం శాంతియుతంగా, ఐక్యంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాము.