BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 01:54 pm
Posted by : DAVU RAVINDER REDDY

కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే ఛాన్స్

జాతీయం జాతీయం
26 Aug, 2026 - 01:54 PM
70 వీక్షణలు

కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే ఛాన్స్

కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. సెప్టెంబర్ తొలి వారంలో కేబినెట్ లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. దీంతో, ఈ సారి విస్తరణలో జనసేనకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం సాగుతోంది. జనసేన ఎంపీ లు ముగ్గురు ఉన్నారు. పవన్ తుది నిర్ణయం కీలకం కానుంది. జనసేన ముందుకు రాకుంటే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరూ కొనసాగనున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణ కు ప్రాతినిధ్యం దక్కలేదు. కొత్తగా అదిలాబాద్ ఎంపీ నగేశ్, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ పేర్లు రేసు లో ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి.. బండి సంజయ్ ను కొనసాగిస్తూనే... మరో ఇద్దరికి అవకాశం ఉందని చెబుతున్నారు. మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే డీకే అరుణకు ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా కేంద్ర మంత్రులు అయ్యేందుకు ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.