BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 05 April 2026, 11:44 am
Posted by : యామనూరి మల్లికార్జున

కేరళ ఎన్నికల సమరశంఖం

జాతీయం జాతీయం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 11:44 AM
169 వీక్షణలు

కేరళ ఎన్నికల సమరశంఖం… తిరువనంతపురంలో J.P.Nadda తో మంత్రి శ్రీ Satya Kumar యు కీలక భేటీ.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నియోజకవర్గాల పరిస్థితి, గెలుపు అవకాశాలు, క్షేత్రస్థాయి స్పందనపై సమీక్ష జరిగింది. ప్రత్యర్థుల వ్యూహాలకు సమర్థంగా ప్రతిస్పందిస్తూ ప్రతి ఓటరిని చేరుకునే కార్యాచరణపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే విధానంపై కూడా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వ మార్గదర్శకత్వంలో కేరళలో పార్టీ బలోపేతం, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.