BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 April 2026, 04:27 pm
Posted by : V శ్రీనివాస్

కేసీఆర్ మరమనిషి కాదు.. కోట్లాది మందిని ఆదుకున్న మనీషి

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 04:27 PM
141 వీక్షణలు

కేసీఆర్ మరమనిషి కాదు.. కోట్లాది మందిని ఆదుకున్న 'మనీషి': మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్"

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే గతంలో పార్టీలు పెట్టిన నాయకుల గతే కవితకు కూడా పడుతుందని హెచ్చరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించకుండా కేవలం ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం చూస్తుంటే ఆమె ఎవరి ప్రయోజనాల కోసం పార్టీ పెట్టారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌ను 'మరమనిషి' అని విమర్శించే అర్హత కవితకు లేదని, లక్షలాది మంది రైతులకు రైతుబంధు అందించిన కేసీఆర్ గొప్ప మనసున్న మనిషని కొనియాడారు. ఇదే సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని సూచించారు. అనంతరం, సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, అలాగే చెన్నూరు ప్రజలకు మంత్రి వివేక్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు