BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 06:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఫిర్యాదు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Sep, 2026 - 06:38 PM
5 వీక్షణలు

వరంగల్: షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుతూ శంకరయ్య బహిరంగంగా చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై నరేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని నరేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్‌ను అవమానించేలా, ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, సంబంధిత వ్యాఖ్యలపై విచారణ చేపట్టి శంకరయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

కేసీఆర్‌పై చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నరేందర్ తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.