BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 09:57 pm
Posted by : JP.NAGIREDDY

కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
03 Aug, 2026 - 09:57 PM
46 వీక్షణలు

కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జేపీ నాగిరెడ్డి పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కళాశాలల సమస్యల పరిష్కారంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 5వ తేదీన జరగబోయే కళాశాలల బందును విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జేపీ నాగిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన రాయచోటి పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5 వ తేదీన జరగబోయే కళాశాలల బంద్ కు విద్యార్థులు,తల్లిదండ్రులు,అధ్యాపకులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.అలాగే రాష్ట్రంలోని కళాశాలలో పెండింగ్ లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే జీవో నెంబర్ 77 ను వెంటనే రద్దు చేయాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు పెంచి ప్రైవేట్ అకాడమీ దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు "బాగ్ కన్వీనర్ పెసల విజయ్,సతీష్,సాయి తేజ,శివ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.