BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 30 April 2026, 08:45 pm
Posted by : కూనురు మధు

కళ్యాణానికి తరలి వెళ్ళిన ఉత్సవ మూర్తులు NTODAY NEWS చిట్యాల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Apr, 2026 - 08:45 PM
365 వీక్షణలు

వైభవంగా బాల నరసింహుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం ఆధ్యాత్మిక శోభతో  పులకించిపోయింది. స్థానిక శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయానికి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తరలించారు. జయజయధ్వానాలు

​పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల కోలాట ప్రదర్శనలు, మంగళవాయిద్యాలు, భజనలతో చిట్యాల పురవీధులు మారుమోగాయి. భక్తులు అడుగుడుగునా స్వామివారికి నీరాజనాలు పడుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ , గోవిందు,  కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.