BREAKING
thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Date of Publish : 08 August 2025, 11:18 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

బొమ్మలరామారం మండలంలో ఘనంగా కల్లూరి జన్మదిన వేడుకలు.

తెలంగాణ
08 Aug, 2025 - 11:18 PM
475 వీక్షణలు
బొమ్మలరామారం మండలంలో ఘనంగా కల్లూరి జన్మదిన వేడుకలు. NTODAY NEWS: బొమ్మలరామారం ఆపద్బాంధవుడిలా ఆపదలో నేనున్నానంటూ ఆలేరు నియోజకవర్గంలో ప్రతి కుటుంబం తన కుటుంబముగా ఆదరిస్తూ గత 10 సంవత్సరాలుగా సేవలందిస్తున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా బొమ్మలరామారం మండల కేంద్రంలోని బస్ స్టాప్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోలగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేద విద్యార్థులకు చదువుకునే ఆశ ఉండి కూడా చదివించే స్థితి లేనోళ్ళకి కల్లూరు రామచంద్రారెడ్డి వారికి ఆపన్న అస్తమిస్తూ వారి చదువులకు తగిన సాయం చేస్తున్నారు అందులో భాగంగానే గోవింద తండ కు చెందిన ధరావత్ అనిత లింగం కూతురు కర్ణాటకలో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నందున వారికి ఆర్థిక సాయం చేశారు. మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన భావన మహబూబాబాద్ లో బీటెక్ చేస్తున్నది భావనకు పై చదువుల కోసం ఆర్థిక సాయం చేశారు, మల్యాల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మైలారం నరసింహకు 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి 6 క్వింటాళ్ల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గుదే బాల నరసింహ, మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,మండల సీనియర్ బిఆర్ఎస్ నాయకులు బోనంకూర మల్లేష్, మచ్చ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కొండోజు ఆంజనేయులు, మాజీ సర్పంచ్ మేడబోయనా గణేష్, నవీన్ గౌడ్, కట్ట శ్రీకాంత్ గౌడ్, మాజీ భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగల సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ జూపల్లి భరత్, మాజీ ఎంపీటీసీ మైలారం రామకృష్ణ, బండి రాజు గౌడ్, మహేష్ గౌడ్, రాజు యాదవ్, బొర్రా నరసింహ, మైలారం సుదర్శన్, ఊట్ల రమేష్, మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube