BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 03:35 pm
Posted by : V శ్రీనివాస్

కమిషనర్‌ను నిలదీసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 03:35 PM
88 వీక్షణలు

క్యాతనపల్లి మున్సిపాలిటీలో "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం" సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనను నిలదీశారు. కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లోనే కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతూ, తమ వార్డులకు మాత్రం పైసా నిధులు కేటాయించడం లేదని కౌన్సిలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కమిషనర్ పక్షపాత వైఖరిపై మండిపడ్డారు