BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 April 2026, 07:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 07:52 PM
168 వీక్షణలు

కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం

ఎడ్లపాడు మండలంలోని చారిత్రాత్మక కొండవీడు కోటపై నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం కానుంది. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో 'కొండవీడు అడ్వెంచర్స్' ఈ వినూత్న అవకాశాన్ని అందజేస్తోంది. ప్యాకేజీ ప్రకారం పర్యాటకులు సాయంత్రం 5 గంటలకు కోటకు చేరుకుని రాత్రిపూట టెంట్లలో బస చేయవచ్చు. ఈ క్యాంపింగ్‌లో మ్యూజికల్ నైట్, క్యాంప్‌ఫైర్, సంప్రదాయ విందుతో పాటు మరుసటి రోజు ఉదయం సూర్యోదయ వీక్షణ, ట్రెక్కింగ్, బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు పాల్గొనవచ్చు. ప్యాకేజీ ధర పెద్దలకు ₹2000, పిల్లలకు 8 ఏళ్ల లోపు ₹1000. ఇందులో స్నాక్స్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యాలు కూడా అందించబడతాయి.