BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 April 2026, 07:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోటపాడు గ్రామంలో దౌర్జన్యంగా మామిడికాయలు కోసిన వారిపై చర్యలు చేపట్టాలని దీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:02 AM
284 వీక్షణలు

కోటపాడు గ్రామంలో దౌర్జన్యంగా మామిడికాయలు కోసిన వారిపై చర్యలు చేపట్టాలని దీక్ష

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో, తన స్వంత భూమిలో దౌర్జన్యంగా మామిడికాయలను కోసిన వారిపై పులగం వెంకటేశ్వరరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఆయన ఆరోపించనట్లుగా, కాసినేని మల్లేశ్వరరావు మరియు అతని అనుచరులు అక్రమంగా తన భూమిలో ప్రవేశించి మామిడికాయలు కోశారని, ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దాడి గురించి చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పులగం వెంకటేశ్వరరెడ్డి, తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.