BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 17 June 2026, 11:46 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

కరెంట్ తీగలపై వేప చెట్టు: గుంటూరులో ప్రజల భయాందోళనలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
17 Jun, 2026 - 11:46 AM
79 వీక్షణలు

గుంటూరులోని కాంచన టవర్స్ పక్కన ఉన్న ఎన్‌సీసీ అపార్ట్‌మెంట్ రోడ్డులో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ వేప చెట్టు విద్యుత్ తీగలపై వాలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ప్రత్యేకించి వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ తీగల వద్ద మంటలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే చెట్టు కొమ్మలను తొలగించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఈ ఘటన గుంటూరు వెస్ట్ ప్రాంతంలో చోటుచేసుకోగా, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం సంభవించే ముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.