BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 10:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో టెట్ అర్హతపై కీలక అప్డేట్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 10:45 AM
18 వీక్షణలు

ఏపీలో టెట్ అర్హతపై కీలక అప్డేట్ ఏపీలో టెట్ అర్హతకు ప్రత్యేక పరీక్ష.. 46,322 దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష అవకాశాన్ని కల్పిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో, ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో సుమారు 53 వేల మంది అర్హత సాధించారు. ఇంకా సుమారు 34,500 మంది టెట్‌ అర్హత పొందాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో అర్హత సాధించని వారికి మరో అవకాశం కల్పించేందుకు ప్రత్యేక టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పరీక్షకు మొత్తం 46,322 దరఖాస్తులు వచ్చాయి. కొంతమంది అభ్యర్థులు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రత్యేక టెట్‌ ద్వారా మరింత మంది ఉపాధ్యాయులు అర్హత సాధించే అవకాశం ఉంది.