BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 05 April 2026, 05:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:42 AM
194 వీక్షణలు

లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180.. ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

తీవ్ర ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచారు. గతంలో ఒక్క బోండా రూపంలో అమ్మిన కొబ్బరి నీళ్లను ఇప్పుడు లీటర్ల రూపంలో విక్రయించడం ఎక్కువైంది. బెంగళూరులో లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180 అంటూ బోర్డులు పెట్టిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా లీటర్ ధర ₹120 నుంచి ₹140 వరకు కొనసాగుతోంది. ఎండలు పెరగడంతో చల్లని పానీయాల కంటే సహజ పానీయాలవైపు ప్రజలు మొగ్గుచూపడం, సరఫరా కొంత తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్క బోండా ధర ₹60 నుంచి ₹100 వరకు ఉండగా, మంచి నీళ్లు వచ్చే బోండాలకు ఇంకా ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.