BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 06:53 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
03 Jun, 2026 - 06:53 PM
58 వీక్షణలు

లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు, డాక్టర్ రేష్మా


గుంటూరు నగర పరిధిలోని తక్కెళ్ళపాడు బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, వైద్య, ప్రముఖులు విచ్చేశారు.ఈ ప్రారంభోత్సవంలో చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ వైద్యశాల, ‘కొమ్మినేని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్’ అధినేత డాక్టర్ కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా కొమ్మినేని ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన నూతన ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. లలిత ఆసుపత్రి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.