BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 03 June 2025, 09:00 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం

తెలంగాణ
03 Jun, 2025 - 09:00 PM
319 వీక్షణలు
రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం, బొమ్మలరామారం మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు NTODAY NEWS:బొమ్మలరామారం, జూన్ 04 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలు,అన్ని గ్రామాల్లో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి రెవెన్యూ చట్టం రైతులకు మేలు జరుగుతాయని ఈనెల 3 నుండి 19 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. భూభారతి చట్టం అమలు సందర్భంగా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్, మునిరాబాద్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు లను ఎమ్మార్వో పి. శ్రీనివాసరావు ప్రారంభించారు.అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సదస్సుల గురించి అన్ని గ్రామాల ప్రజలకు,రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను రైతుల నుండి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శోభ రాణి,ఆర్ ఐ వెంకట్ రెడ్డి, ఏ ఆర్ ఐ నరేష్ నాయక్, ఐలయ్య, నాగార్జున, రాజు, రెవెన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube