BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేడిగడ్డపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు మానుకోవాలి : మంత్రి సీతక్క

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
101 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం: ములుగులో మంత్రి సీతక్క బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ అంశంపై బీఆర్‌ఎస్‌ నేతలు డ్రామాలు మానుకోవాలని ఆమె సూచించారు. నేషనల్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, కాళేశ్వరం నీళ్లపై ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు.

మేడిగడ్డ వద్ద ఏ చిన్న నష్టం జరిగినా పరిసర గ్రామాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఏర్పడిన పరిస్థితులకు తమ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.