BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 06 July 2026, 11:06 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

తెలంగాణ
/ తెలంగాణ
06 Jul, 2026 - 11:06 AM
128 వీక్షణలు

హైదరాబాద్ | NTODAY NEWS

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సోమవారం నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.

అయితే, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత హాజరుకు బదులుగా వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది (పీపీ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అల్లు అర్జున్‌కు వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు నిర్ణయం వెలువరించనుంది. ఈ తీర్పుపై సినీ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.