BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 06 April 2026, 09:48 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నిందితుడికి కఠిన శిక్ష విధించాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 09:48 AM
108 వీక్షణలు

మైనర్ బాలికపై అఘాయిత్యం – నిందితుడికి కఠిన శిక్ష విధించాలి

సిపిఐ నాయకుడు వెంకటరమణారెడ్డి డిమాండ్

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.

సోమవారం మాట్లాడుతూ, బాలికపై కిరాతకంగా దాడి చేసిన వ్యక్తిపై తక్షణ చర్యలు తీసుకుని, ఉదాహరణగా నిలిచేలా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి పాల్గొన్నారు.