BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 08:18 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లెలో దేవుడికే శఠగోపం.. -రూ.30 కోట్ల ఆలయ మాన్యం కబ్జా....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Sep, 2026 - 08:18 AM
57 వీక్షణలు

మదనపల్లెలో దేవుడికే శఠగోపం.. -రూ.30 కోట్ల ఆలయ మాన్యం కబ్జా....

అన్నమయ్య జిల్లా.

 మదనపల్లి.

మదనపల్లి మండలంలోని సీటీఎంలో శ్రీ నలవీర గంగాభవాని, శ్రీ వీరాంజనేయ స్వామి వార్ల ఆలయాలకు చెందిన దేవుని మాన్యం( దేవాదాయ శాఖ) భూమి విలువ సుమారు రూ.30 కోట్ల దేవుడి భూములను కబ్జా చేశారంటూ గ్రామస్తులు సోమవారం జిల్లా దేవాదాయ శాఖ ఏసీ విశ్వనాథ కి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏసీ సర్వే నం.995/ఏ1లో 0.49 ఎకరాలు, 995/బి2లో 1.03 ఎకరాలు, 995/బి3లో 2.91 ఎకరాలు ఆలయ భూములుగా రికార్డుల్లో ఉన్నాయని, ఎవరైనా కబ్జా చేసినా, అమ్మి ఉన్న, రిజిస్టర్ చేసి ఉన్నా, పట్టా పాస్ పుస్తకాలు తెచ్చుకుని ఉన్న వాటిని రద్దు చేపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.  ఆలయ ప్రాంగణంలో చెట్లు నరికి రాత్రికి రాత్రే రోడ్డు వేశారని, 2011లో అప్పటి సర్పంచి ప్రభాకర్ రెడ్డి హయాంలో అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణ. ఘటనపై ఏసీ విశ్వనాథ్ స్పందిస్తూ స్థల పరిశీలన చేసి కబ్జాపై నివేదిక పంపుతామన్నారు.