BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 11 April 2026, 06:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధ్యాహ్నపువారి గూడెంలో పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 06:12 AM
184 వీక్షణలు

మధ్యాహ్నపువారిగూడెం హైవేపై గురువారం రాత్రి జరిగిన పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అనుకోని విధంగా రాజకీయ “మాస్ ఫీస్ట్” ను తలపించాయి. మామూలుగా వున్న పుట్టినరోజు సంబరాలు కాదండీ, ఈ వేడుకకిది అసలు "లీ'పొలిటికల్ మాస్ ఫీస్ట్"!

ఎలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజున టీ. నరసాపురం మండలం ఎంతో అద్భుతంగా ముస్తాబైంది. ఒక సాధారణ పుట్టినరోజు వేడుక కాదని, పామాయిల్ గింజలు, కాయలు, పొగాకు ఆకులతో హైవేపై శుభాకాంక్షలు రాయడం, నింగిలో టపాసుల వెలుగులు ఒక కొత్తదనాన్ని కనబరిచాయి.

రైతులకు సహాయం అందిస్తున్న పుట్టా మహేష్ కుమార్ కు రైతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తోట లక్ష్మీనారాయణ నేతృత్వంలో తెలుగు తమ్ముళ్లు, యువత, మండల అధ్యక్షులు ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించారు.

అర్థరాత్రి వేళ టపాసులు దూసుకెళ్లే క్రమంలో, హైవే అంతా పండగ వాతావరణంతో నిండిపోయింది. కేక్ కట్ చేసిన అనంతరం తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, "పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు మాకు పండగ రోజు, ఆయన నాయకత్వంలో మండలంలో అభివృద్ధి సాధించబడుతోంది," అని వ్యాఖ్యానించారు.

ఈ వేడుకకు తెలుగు యువత, కేడర్, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొని, "జై మహేష్ కుమార్! జై టీడీపీ!" అంటూ నినాదాలు చేశారు.