BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 04:13 PM
75 వీక్షణలు

మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు ఆహ్వానం

ఈ నెల 24వ తేదీన చింతలపూడి మండలం ప్రగడవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్‌కు జిల్లా విద్యాశాఖ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఏఎల్‌ఎస్‌సీఓ నాగేశ్వరావు, ఐఈసీఓ భాస్కర్, ఏఎస్‌వో రామకృష్ణ ఎమ్మెల్యేను కలిసి కార్యక్రమ విశేషాలను వివరించి, సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.