BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 06:58 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

టీడీపీ ఇన్‌చార్జ్‌ వై. మధుసూదన్ నాయుడును కలిసిన జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Sep, 2026 - 06:58 AM
72 వీక్షణలు

పట్టణంలో పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చ

పుంగనూరు | Ntoday News

అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వై. మధుసూదన్ నాయుడును పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.

పట్టణ జనసేన అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు టీడీపీ ఇన్‌చార్జ్‌ వై. మధుసూదన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, జనసేనను మరింత బలోపేతం చేయడం, కూటమి సమన్వయంతో ముందుకు సాగడం తదితర అంశాలపై చర్చించారు.

పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు నందు సంబేపల్లి, పండు రాయల్, సీనా (కుమ్మరవీధి), సీనా అన్న, నగేష్, మోహన్, సాయి, రిథీష్, సుమంత్, నితీష్, ఈశ్వర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.