మహంకాళి సంపత్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
మహంకాళి సంపత్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
తేదీ: 05-04-2026
మడిపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి సంపత్ ఆధ్వర్యంలో
స్వతంత్ర సమరయోధుడు, మాజీ భారత ఉప ప్రధాని శ్రీ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన
తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అనగారిన వర్గాలకు ఆశా కిరణం ,సామాజిక పోరాటాలకు మార్గదర్శకం ,సమానత్వం కోసం పాటుపడిన నాయకత్వం, ప్రజా ప్రతినిధిగా చేసిన సేవ ఆదర్శనీయం.
స్వతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త ,మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలుగురి రామలింగం, ఉపసర్పంచ్ కొండం మధుశా ఉపేందర్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నo సోమిరెడ్డి, వార్డు సభ్యులు బాల్య రజిత అశోక్, చిరబోయిన యాకయ్య, కొండేటి కవిత గణేష్, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కేతిరెడ్డి పాపిరెడ్డి, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి వాళ్ళంల వెంకటేశ్వర్లు, మహంకాళి శారద యాకయ్య, మహాకాళి ప్రభాకర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల వెంకన్న, బీసీ సెల్ అధ్యక్షులు చిరబోయిన కృష్ణ యాదవ్, యువజన నాయకులు చెడిపల్లి శ్రీను, మహంకాళి బాలకృష్ణ, కొండేటి దర్గా స్వామి, మహంకాళి బాబు, మహంకాళి దేవేందర్, బండ పుల్లయ్య, వేర్పుల బిక్షం, మహంకాళి మల్లయ్య ,మహంకాళి యాదయ్య, మహంకాళి చంద్రు, తాటికాయల సుధాకర్, దాసరి ప్రభాకర్ ,వేల్పుల అరుణ్ ,రామ్ చరణ్ కొండేటి, పందుల కళ్యాణ్, దాసరి సాయికుమార్, వేల్పుల హరీష్, వేల్పుల కృష్ణ, వేల్పుల విక్రమ్, పుల్లూరు ప్రవీణ్ బన్నీ, పుల్లూరు నవీన్, జయంతు ,జస్వంత్, ముఖేష్, వేల్పుల ఉదయ్, వేల్పుల కృష్ణ ,సుబ్రహ్మణ్యం ,వేల్పుల ఎల్లయ్య గుర్రాల వెంకన్న ,చంద్రశేఖర్ ,దాసరి ఎల్లయ్య గ్రామ మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు