BREAKING
thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం
Date of Publish : 22 June 2026, 01:15 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

మిత్రుడి బర్త్‌డేకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో విషాదం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
22 Jun, 2026 - 01:15 PM
114 వీక్షణలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై, ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన అక్కి పవన్ సందీప్ కుమార్ (23) అనే యువకుడు మృతి చెందాడు. కొండాపూర్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై రెడీమిక్స్ వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.