BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 17 November 2025, 08:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

DYFI 17వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

తెలంగాణ
17 Nov, 2025 - 08:53 AM
406 వీక్షణలు
DYFI 17వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి NTODAY NEWS: నల్గొండ జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 17వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి మల్లం మహేష్ డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా 17వ మహాసభలను నవంబర్ 20,21 తేదీలలో తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ డివైఎఫ్ఐ దేశభక్తి భావాలతో దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడుతుంది, మా దేహం ముక్కలైన దేశం ముక్కలు కానీవం అంటూ 46 ఏళ్లుగా దేశ రక్షణకై అనేక త్యాగాలు చేసింది డివైఎఫ్ఐ. అట్లాంటి దేశభక్తి గల డివైఎఫ్ఐ సంఘం 17వ నల్గొండ జిల్లా మహాసభలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణం లో నవంబర్ 20, 21 తేదీలలో తిప్పర్తి మండల కేంద్రంలో దాదాపు 400 మంది ప్రతినిధులతో మహాసభలను నిర్వహించడం జరుగుతుంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ శాతం పెరిగిందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం యువతని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్యోగాల మాట ఎత్తకుండా కాలం వెల్లదిస్తుంది ఈ మహాసభలో భవిష్యత్తు కర్తవ్యాలను చర్చించి పోరాటాల రూపకల్పన చేయనున్నాం. ఈ మహాసభలకు యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం రవినాయక్, పతని. శ్రీను, పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube