BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 20 June 2025, 07:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

తెలంగాణ
20 Jun, 2025 - 07:32 AM
515 వీక్షణలు
జూలై 9 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి NTODAY NEWS: విస్సన్నపేట జూన్ 20(ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో జూలై 9 కార్మిక సంఘాలు చేయ తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి డి హరినాథ్ విజ్ఞప్తి చేశారు. ఏఐసిసి టీ యు కేంద్ర కమిటీ పిలుపుమేరకు 20వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రచార జాత ప్రారంభించారు.చంద్రబాబు కార్మిక వర్గం పనిని 12 గంటలకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్ననిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పబ్లిక్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు మానుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి అయినసందర్భంగా ప్రజలకిచ్చిన సూపర్ సిక్సి హామీలు అమలు చేయనందుకు నిరసనగా గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించిమండల కేంద్రాల వద్ద ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పరికల కళావతి, భవాని, సర్వేసు, సుందరం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube