BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 10 April 2026, 05:27 pm
Posted by : V శ్రీనివాస్

ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 05:27 PM
184 వీక్షణలు

ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్​

మంచిర్యాల: పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ శనివారం నుండి పునఃప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా కూడలి సుందరీకరణ పనుల కారణంగా సిగ్నల్ వ్యవస్థ నిలిచిపోవడంతో వాహనాల నియంత్రణ కష్టంగా మారి, నిత్యం ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సాఫీగా జరుగుతుందని, ప్రమాదాల భయం తగ్గిందని హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ఇకనైనా ప్రయాణం సురక్షితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు