BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 01 June 2026, 02:03 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 02:03 PM
137 వీక్షణలు

​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా నియామకం

మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) యాదయ్య బదిలీ అయ్యారు. ప్రభుత్వ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయనను హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

​యాదయ్య గతంలో మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ డీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత 2023 మే 5న బదిలీపై మంచిర్యాల జిల్లాకు వచ్చారు. మంచిర్యాలలో తన పదవీ కాలంలో ఆయన పరిపాలనాపరమైన విషయాలు, విద్యా కార్యక్రమాలపై తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గడచిన మూడేళ్ల కాలంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ అయిన ఆయనకు పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు