BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 April 2026, 11:44 am
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 11:44 AM
125 వీక్షణలు

మౌన ప్రదర్శనతో నిరసన

​మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి మరింత ఉధృతమైంది. ఈ సందర్భంగా నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్‌కు కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక డిపో వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ‘మౌన పోరాటం’ నిర్వహించి ప్రభుత్వ మొండి వైఖరిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు