BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 04:13 PM
173 వీక్షణలు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన వర్క్‌షాప్‌లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, టీడీపీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మజి అనీల్, పోలవరం ఇన్‌చార్జ్ బోరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లో విస్తరణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగినట్లు సమాచారం.