మూడు పదవుల్లో మహిళలకు అవకాశం
తెలంగాణ
మూడు పదవుల్లో మహిళలకు అవకాశం
Telangana : తెలంగాణ ప్రభుత్వం మూడు కీలక పదవుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది.
మహిళా కమిషన్ చైర్పర్సన్నేరెళ్ల శారద,
కాకతీయ అర్బన్డెవలప్మెంట్అథారిటీ చైర్పర్సన్గా సుధారాణిని
నియమించింది. వెనుకబడిన తరగతులకు చెందిన ముగ్గురు మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.