BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 07:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మరణించిన సభ్యురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం – చాట్రాయి సొసైటీ ముందడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 07:34 PM
165 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి సొసైటీకి చెందిన అప్పుదారుడు చిన్ని లక్ష్మమ్మ గారు 27-02-2026 తేదీన మరణించగా, ఆమె కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సహాయాన్ని సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, దివ్వెల జయరాజు, చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, సంఘ కార్యదర్శి తుపాకుల కనకారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మరణించిన సభ్యురాలి కుటుంబానికి సంఘం అండగా నిలవడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.