BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 28 January 2026, 08:01 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు

తెలంగాణ
28 Jan, 2026 - 08:01 AM
209 వీక్షణలు
బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు జగిత్యాల పార్టీ కార్యాలయంలో చేరికలతో ఉత్సాహం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం శనివారం భారీ చేరికలతో సందడిగా మారింది. తొలి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రముఖులు: 43వ వార్డు: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గుమ్ముల అంజయ్య కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. 18వ వార్డు: కాంగ్రెస్ నాయకుడు ఏనుగుల భూమయ్య తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. 36వ వార్డు: బీజేపీ నాయకురాలు ఆరుమూల మానస శివకుమార్ తన 50 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు వొళ్ళేం మల్లేశం, సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్, గంగారెడ్డి, బండారి విజయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. #BRSParty #MassJoinings #JagtialPolitics #TelanganaPolitics #PoliticalJoinings #PartyStrengthening Follow us on Website Facebook Instagram YouTube