BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 11:57 am
Posted by : SEETHA KIRAN KUMAR

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్.. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండాలని సూచన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Sep, 2026 - 11:57 AM
12 వీక్షణలు

వరంగల్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖతో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలకు సురేఖ హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ సిద్ధం కావాలని, కాంగ్రెస్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది.

మీనాక్షి నటరాజన్‌తో జరిగిన ఫోన్ సంభాషణ నేపథ్యంలో కొండా సురేఖ నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.