BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 25 November 2025, 05:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన సమావేశం

తెలంగాణ
25 Nov, 2025 - 05:59 AM
357 వీక్షణలు
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన సమావేశం NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ 1 నుండి 7 స్థాయి సంఘాల సమావేశాలు మరియు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గృహనిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ, R&B శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలు, సమస్యలు–పరిష్కారాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ , గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , జిల్లా పరిషత్ సీఈఓ, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube