BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 10 July 2025, 09:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం

తెలంగాణ
10 Jul, 2025 - 09:08 AM
436 వీక్షణలు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం ఏలూరు జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరులో మెగా PTM 2.0 కార్యక్రమం మామిడి తోరణాలతో, పుష్పాలంకరణ తో , సాంస్కృతిక నృత్యంతో, తల్లితండ్రులు ఆటపాటలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.అడిషనల్ SP ఎన్.సూర్య చంద్రరావు, D.S.P. డి.శ్రావణ్ కుమార్, C.I వి.కోటేశ్వరరావు, S.I బి. నాగ మణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ SP మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి, గురువు ప్రాధాన్యత గురించి , విద్యార్థులకు క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలో వివరించారు. D.S.P మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఇన్స్టాగ్రామ్ దుష్ఫలితాలు, ఆడపిల్లలు ఏ విధంగా ప్రలోభాలకు లోనవుతున్నారనేది వివరించారు. CI పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలలో100% వచ్చినందుకు అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం దాసరి మేరీ ఝాన్సీ మాట్లాడుతూ గురుకులం అభివృధి కార్యక్రమాలు, ఉత్తీర్ణత శాతం, విద్యార్థినుల ప్రతిభ గురించి వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ మేడం స్వయంగా తల్లికి వందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ ఆడించడం జరిగింది. మ్యూజికల్ చైర్స్ లో ఎన్.మేరీ , టగ్ ఆఫ్ వార్ లో బి. గ్రూప్ వారు గెలుపొందారు. వారికి అభినందనలు తెలియచేసి, బహుమతులు అందచేశారు. Follow us on Website Facebook Instagram YouTube