BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 30 June 2025, 09:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పారిశుద్ధ్య కార్మికులకు అండగా MLA

తెలంగాణ
30 Jun, 2025 - 09:03 AM
356 వీక్షణలు
పారిశుద్ధ్య కార్మికులకు అండగా MLA సునీతా లక్ష్మరెడ్డి నిరసన NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ ప్రతినిధి, నర్సాపూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యనికి సంబందించిన శానిటైజర్ నిదులను అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలి అని కౌడిపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యలయం వద్ద  పారిశుద్ధ్య కార్మికులు మరియు బి.ఆర్.యస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టిన MLA సునీతా లక్ష్మరెడ్డి అనంతరం ఎంపీడీఓకి మెమోరాండం సమర్పించి, గత బి ఆర్ యస్ ప్రభుత్వంలొ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం KCR ఎంతో పాటుపడ్డాడు అని దేశంలొ తెలంగాణ పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దరు అని ప్రతి గ్రామ పంచాయతీకీ ట్రాక్టర్ లు డాంప్యార్డ్లు పల్లె ప్రకృతి వనాలు వైకుంఠదామలను నిర్మించిన ఘనత KCRది అని ఆమె తెలియజేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులని విడుదల చెయ్యకపోవడంతో పాటు కనీసం పారిశుద్ధ్య ట్రాక్టర్ లను నడపడంలొ ఫెల్ అయ్యింది అని కాంగ్రెస్ ప్రభుత్వం పై MLA సునీతా లక్ష్మరెడ్డి తీవ్రస్థాయిలో ద్వాజమెత్తరు. Follow us on Website Facebook Instagram YouTube