BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 07 January 2026, 08:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి

తెలంగాణ
07 Jan, 2026 - 08:07 AM
429 వీక్షణలు

వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి: MVI సుప్రియ

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇకనైనా తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలు: పరిమితిని మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం వేగ పరిమితి (స్పీడ్ లిమిట్) పాటించకపోవడం హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం పొగమంచు లేదా నిద్రలేమి ఉన్న సమయంలో వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు మలుపులు, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం ప్రాణమే ముఖ్యం: వేగం కన్నా మన ప్రాణం ఎంతో విలువైనదని, ప్రతి వాహనదారు స్పీడ్ లిమిట్‌ను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు. Follow us on Website Facebook Instagram YouTube