BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 17 August 2026, 01:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాగబాబుకు కీలక బాధ్యతలు.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియామకం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 01:21 PM
72 వీక్షణలు

నాగబాబుకు కీలక బాధ్యతలు.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల ఆధ్వర్యంలోని AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పదవికి ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో చేపడుతున్న AP-GREEN కార్యక్రమాల అమలును నాగబాబు సమన్వయం చేయనున్నారు.

ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయనపై ఉండనుంది. మొక్కల పెంపకం, హరిత ప్రాంతాల విస్తరణ, పర్యావరణ అవగాహన కార్యక్రమాలపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది.