BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాకు రెండు ఓట్లు లేవు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:27 AM
58 వీక్షణలు

నాకు రెండు ఓట్లు లేవు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జులై 24: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు ఓట్లు లేవని, గతంలో ఉన్న ఓటును కొడంగల్ నియోజకవర్గానికి మార్చుకున్నానని స్పష్టం చేశారు.

తప్పుడు ఫిర్యాదులు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటరు జాబితాలో పేరు లేని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందకపోవచ్చని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.

అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.