BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 01 May 2026, 09:53 pm
Posted by : కూనురు మధు

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 May, 2026 - 09:53 PM
178 వీక్షణలు

నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే 65 పక్కన గల మయూరి హోటల్ సమీపంలో సుమారు 45 నుండి 55 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ  కారణంగా మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గుర్తుపట్టేందుకు ఆధారాలు: మృతురాలు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది.అని  మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వెంటనే 

​ఎస్ఐ చిట్యాల : 8712670187

​సీఐ నార్కట్‌పల్లి: 8712670148 నెంబర్లకు ఫోన్ చేసి​ ఈ సమాచారాన్ని ఇవ్వాలని కోరారు  ఇతరులకు షేర్ చేయడం ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులను గుర్తించే అవకాశం ఉంటుందని చిట్యాల పోలీసులు తెలిపారు .