BREAKING
thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
Date of Publish : 08 August 2026, 08:31 pm
Posted by : కూనురు మధు

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి : చెరువుగట్టులో విషాదం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
08 Aug, 2026 - 08:31 PM
262 వీక్షణలు

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి : చెరువుగట్టులో విషాదం

ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన తీవ్ర విషాదకర సంఘటన నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ​మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పునారం నిహారే (28) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ, గత ఐదేళ్లుగా కుటుంబంతో సహా నార్కట్‌పల్లిలో నివాసముంటున్నాడు. శుక్రవారం నాడు నిహారే తన భార్య సరిత, చిన్న కుమారుడు మోహిత్ తో కలిసి చెరువుగట్టు గ్రామంలోని కప్పే శ్రీశైలం నివాసంలో తాపీ పని చేయడానికి వెళ్లాడు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటల ప్రాంతంలో దంపతులిద్దరూ పనిలో నిమగ్నమై ఉండగా, ఆడుకుంటున్న చిన్నారి మోహిత్ ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న నీటి సంపులో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే చిన్నారి మృతి చెంది ఉన్నాడు. ​ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని బాలుడి తండ్రి పునారం నిహారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి ఎస్సై పి   విష్ణుమూర్తి  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.