BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 07:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెమలి దేవస్థానానికి రూ.50 వేల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 07:03 PM
14 వీక్షణలు

నెమలి: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద కార్యక్రమానికి దాతలు రూ.50 వేల విరాళం అందజేశారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం నందిగామకు చెందిన పి. అనంత్, అర్చన దంపతులు తమ కుమార్తె అదీరా పేరు మీద శనివారం రూ.50,000 విరాళాన్ని దేవాలయ సహాయ కమిషనర్ సి.హెచ్. రంగారావు, ఆలయ అర్చకులు టి. గోపాలాచార్యులకు అందజేశారు.

అనంతరం దాతలు శ్రీ వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం తరఫున దాతలకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి ఆశీర్వాదాలు అందించారు. నిత్య అన్నప్రసాద కార్యక్రమానికి విరాళం అందించిన దాతలకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.