BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 03 June 2025, 09:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రారంభానికి నోచుకోని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ

తెలంగాణ
03 Jun, 2025 - 09:06 PM
248 వీక్షణలు
సంవత్సర కాలం గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ నూతన భవనం. NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 04 యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణమై సంవత్సరం అవుతున్న నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం అధికారుల అలసత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం, ప్రజాధనం వృధా అవుతున్న పట్టించుకోని అధికారులు జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలు లేక పాతబడిన గ్రామపంచాయతీ భవనాలల్లో నిధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం అయి సంవత్సరం అవుతున్న వాడుకలోకి తీసుకురాకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూతన గ్రామపంచాయతీ భవనం వాడుకలోకి తీసుకురాక పోవడం గల కారణం రాజకీయ నాయకుల నిర్లక్ష్య వైఖరికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొని నూతన గ్రామపంచాయతీని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు Follow us on Website Facebook Instagram YouTube