BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 26 March 2026, 08:08 pm
Posted by : V శ్రీనివాస్

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 08:08 PM
169 వీక్షణలు

నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ

మంచిర్యాల, మార్చి 26:

ప్రజలు నిర్లక్ష్య ప్రయాణాలు చేయవద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. అలైవ్, ఆరైవ్‌లో భాగంగా రోడ్డు భద్రత గురించి ఆయన ప్రజలకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం మరియు అత్యుత్సాహం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ప్రధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.