BREAKING
thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
Date of Publish : 19 April 2026, 12:58 am
Posted by : RAMU JAJU

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Apr, 2026 - 12:58 AM
172 వీక్షణలు

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం.. హిందూ జాగృతి దిశగా యువత అడుగులు..

నందిపేట్: నందిపేట్ మండల కేంద్రంలో నందికేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు కేదారానంద మహారాజ్ , లింగేశ్వర ఆశ్రమం బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ హాజరయ్యారు.ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన వక్త "అమినేని కుమార స్వామి"" మాట్లాడుతూ భావితరాల్లో హిందూ జాగృతి కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటు హిందూ మతంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ వంటి వీరులలా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.ముఖ్య అతిథి బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ  మాట్లాడుతూ, నేటి సమాజం శ్రీరాముడి జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రామాయణం ప్రతి ఒక్కరూ చదివి జీవన విలువలను తెలుసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ, యువత కూడా ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి నందిపేట్  ఉపఅఖండం పరిధి నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, హిందూ ధార్మికవేతలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.