BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 04:19 pm
Posted by : BOYA SWAMY

నూతన వధూవరులను ఆశీర్వదించిన కంచర్ల కృష్ణారెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
04 Sep, 2026 - 04:19 PM
43 వీక్షణలు

నల్లగొండ: ధర్వేశిపురం (ఎల్లమ్మగూడెం)లోని కచరకుంట్ల యాదగిరిరెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వివాహ వేడుకలకు నల్లగొండ పార్లమెంటరీ ఇన్‌చార్జి కంచర్ల కృష్ణారెడ్డి హాజరయ్యారు.

ఉరుమడ్ల గ్రామానికి చెందిన బోయ వెంకన్న–కవిత దంపతుల కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న కంచర్ల కృష్ణారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉయ్యాల నాగరాజు గౌడ్, చిట్యాల మాజీ జెడ్పీటీసీ సుంకరి యాదగిరి గౌడ్, ఆడెపు బిక్షం, నడింపల్లి నరసింహ, పాకాల లింగస్వామి, సాగర్ల వెంకన్న, ఉయ్యాల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.