BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

నవోదయం–2.0: పాత నేరస్తులపై బైండ్ ఓవర్ అమలు – నాడు సారా నియంత్రణలో కీలక అడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 04:39 PM
139 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శ్రీ నాగ ప్రభు కుమార్ మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ అవులయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు చేపట్టబడింది.

చాట్రాయి తహసీల్దార్ (మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్) ఎదుట పాత నేరస్తులు (08) మందిని హాజరు పరచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తహసీల్దార్ హైట్లు ప్రకారం, ఈ బైండ్ ఓవర్ ఒక (01) సంవత్సరం కాల పరిమితి కలిగి ఉంటుంది. ఈ కాలంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తుల నుండి లక్ష రూపాయలు (రూ.1,00,000/-) జరిమానా విధించబడుతుంది మరియు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయి.

బైండ్ ఓవర్ చేయబడిన వ్యక్తులు:

కటారి జయరాజు, తండ్రి సంజీవరావు, నివాసం: సి.గుడిపాడు

గాదె లక్ష్మి, భర్త మల్లేష్, నివాసం: పోలవరం

కటారి కుమారి, భర్త వెంకటప్పయ్య, నివాసం: సి.గుడిపాడు

పామర్తి వీరయ్య, తండ్రి అయ్యప్ప, నివాసం: జనార్ధన వరం

ధారావతు శోభనాద్రి, తండ్రి శ్రీరాములు, నివాసం: పోతనపల్లి పెద్దతండ

సుగ్గాల రవికుమార్, తండ్రి లక్ష్మణరావు, నివాసం: పోలవరం

వీరంకి సూరమ్మ, భర్త వెంకటేశ్వరరావు, నివాసం: పోలవరం

కుప్పాల రామచంద్ర రావు, తండ్రి ఆంజనేయులు, నివాసం: మర్లపాలెం

అంతేకాక, నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వ్యాపారులు, నాటు సారా తయారీ కోసం బెల్లం సరఫరా చేసే వ్యాపారులు మరియు బెల్లపు ఊట కలిగిన భూ యజమానులు పై కూడా కేసులు నమోదు చేయబడతాయని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య తెలిపారు.